telugu navyamedia
సినిమా వార్తలు

బేబీ బంప్ తో చందమామ ఏరోబిక్ ఎక్సర్​సైజ్​…

అందాల చంద‌మామ నటి కాజల్‌ అగర్వాల్‌ తల్లి కాబోతున్న విష‌యం తెలిసిందే. గతేడాది తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని ప్రేమ వివాహమాడిన ఈబ్యూటీ ఇటీవలే తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసింది. గత కొన్ని రోజులుగా బేబీ బంప్‌ సహా సీమంతం ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంటోంది.

. ఇలాంటి సమయంలో మన శరీరం సాధారణంగా ఉన్నప్పటి కంటే.. బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. తరచూ మూడ్‌ స్వింగ్స్‌ ( మానసిక పరిస్థితి) మారుతూ ఉండొచ్చు

తాజాగా బేబీ బంప్‌తో ఏరోబిక్స్ చేస్తున్న వీడియోను షేర్​ చేసింది. గర్భిణిలు చేయాల్సిన ఎక్స‌ర్‌సైజులు సంబంధించి పలు సలహాలు సూచనలు చేసింది. ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటి వ్యాయామాలు తల్లిని, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి.. ఇంతకుముందు చేసిన ఎక్సర్‌సైజ్‌ల వల్ల, ఇప్పుడు గర్భం దాల్చాక చేస్తున్న వాటి వల్ల ఫిట్‌గా ఉండగలుగుతున్నాను.

ఈ మార్పులన్నీ సహజమే. జీవితంలో ఇదొక అద్భుతమైన, అందమైన అనుభూతి. జన్మనివ్వడం, అమ్మ అవ్వడమనేది ఒక సెలబ్రేషన్‌

ఇప్పుడు చేస్తున్న ఏరోబిక్స్ వలన నాకు అదనపు బలం వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఈ వ్యాయామాలన్నీ అతిగా చేయకూడదు.. అవసరమైనంతవరకే చేయాలి” అని చెప్పుకొచ్చింది. . ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.

విపరీతంగా బరువు పెరిగిపోతాం. ఎమోషన్స్‌ ఉన్నట్టుండి మారిపోతాయి. ఒక్కోసారి నెగెటివ్‌ మూడ్‌ వల్ల అనారోగ్యానికీ గురి అవుతాం. డెలివరీ అయ్యాక కూడా సాధారణ స్థితిలోకి రావడానికి చాలా సమయం పడుతోంది.

Related posts