telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పండుగరోజు లంగా జాకెట్లో మెరిసిన అనసూయ

anasuya

సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది జబర్దస్త్ యాంకర్ అనసూయ. శ్రీరామనవమి సందర్భంగా అనసూయ సరికొత్తగా ఫోటోల్ని దిగింది. ఎప్పుడు ఫ్యాషన్ అండ్ ట్రెండీ డ్రెస్సుల్లో కనిపించే అనసూయ ఒక్కసారిగా పాత స్టైల్లో లంగా జాకెట్ తొడుగుకొని… ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది. అనసూయ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. నువ్వు దొరసాని అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా మరొకరు బుట్టబుమ్మ అంటూ ప్రశంసలు కురపిస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన అనసూయ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపింది. 

Related posts