telugu navyamedia
సినిమా వార్తలు

ఇండియ‌న్ ఐడెల్ గ్రాండ్ ఫినాలే..తండ్రి కొడుకుల ఫ‌ర్ఫామెన్స్‌!

బాలీవుడ్ సోనీ టీవీలో ప్రాచార‌మ‌వుతున్న‌ ఇండియ‌న్ ఐడెల్ 12 దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అకట్టుకుంటుంది. ఈ షో గ్రాండ్ ఫినాలే ఆగ‌ష్టు 15న‌ లైవ్ లో అల‌రించ‌నుంది. ఇందులో 15మంది కంటెంస్ట్‌లుతో పాటు బాలీవుడ్ లెజెండ‌రీ సింగ‌ర్‌ ఉదిత్ నారాయ‌ణ‌, త‌న త‌న‌యుడు ఆదిత్య నారాయ‌ణ స్పెష‌ల్ ఫ‌ర్ఫామెన్స్ చేయ‌నున్నారు.

కాగా ఈ షోలో ఆదిత్య నారాయ‌ణ ఓస్ట్‌గా ప‌ని చేస్తున్నాడు. ఆదిత్య‌ పాడిన పాట‌లు తండ్రి ఉదిత్ నారాయ‌ణ పాడ‌బోతున్నారు. డోలీ స‌జాకే ర‌ఖ‌నా, ప‌పా కేహెతే హే, జాదు తెరీ న‌జార్‌, పెహాలా న‌షా అనే పాట‌లు ఆదిత్య పాడబోతున్నారు. ఈ షోలో ఆంద్ర‌ప్ర‌దేశ్ విశాఖ‌ప‌ట్నం నుంచి శిరీష‌, ష‌ణ్ముక ప్రియా కూడా ఉన్నారు.

Related posts