telugu navyamedia

aditya narayan

ఇండియ‌న్ ఐడెల్ గ్రాండ్ ఫినాలే..తండ్రి కొడుకుల ఫ‌ర్ఫామెన్స్‌!

navyamedia
బాలీవుడ్ సోనీ టీవీలో ప్రాచార‌మ‌వుతున్న‌ ఇండియ‌న్ ఐడెల్ 12 దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అకట్టుకుంటుంది. ఈ షో గ్రాండ్ ఫినాలే ఆగ‌ష్టు 15న‌ లైవ్ లో అల‌రించ‌నుంది.