telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో రిజస్ట్రేషన్‌ను మొదలు…

ప్రస్తుతం ప్రపంచంలో సినిమా పరిశ్రమలో పనిచేయాలని ఎందరో కలలు కంటారు. అయితే ఆసినిమా కారికే అవార్డులను అందించే ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాపై ఎందరు ఆసక్తిచూపుతారు. అయితే అందులోని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం రిజస్ట్రేషన్‌ను మొదలు చేసింది. ఈ ఈవెంట్‌ను 2021 జనవరీ 16న గోవాలో నిర్వహించనున్నాట్లు సమాచారం. అయితే ఐఎఫ్ఎఫ్ఐ ఈ సంవత్సరం ఎడిషన్‌లో 51 ఎడిషన్ మార్క్‌కు చేరుతుంది. ఈ ఈవెంట్ గోవాలో 9రోజుల పాటు జరగనుందని గొవాలోని ఎంటరటైర్మమెంట్ సోసైటీ వైస్ చైర్‌పర్సన్ తెలిపారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్‌ను కేంద్ర బ్రాడ్‌కాస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రి మొదలు చేశారు. అయితే ఈ ఈవెంట్ ఈ ఏడాది నవంబరులో జరగాల్సింది కానీ కరోనా కారణంగా పోస్ట్‌పోన్ అయింది. ప్రస్తుతం ఈ ఈవెంట్‌ను జనవరీ 16 నుంచి 24 వరకు కొనసాగనుంని, ఈ ఈవెంట్ ఒక హైబ్రిడ్ ఈవెంట్‌లా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందులో ఎందరికి అదృష్టం వరిస్తుందో చూడాలి మరి.

Related posts