ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఈ క్రమంలోనే కోవిడ్ లక్షణాలు ఉంటే ఈ క్రింది టిప్స్ ఫాలో అయితే చాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
1. Gastric Tablet Omez D పరగడుపున వేసుకోండి.
2. ఉదయం పాలు లో కొంచెం పసుపు వేసుకుని బాగా కాచి త్రాగాలి…
3.టిఫిన్ గా ఇడ్లీ అల్లం చట్నీ.
4 Azithrol 500 mg టాబ్లెట్ with zinco vit ( రోజుకు ఒకటి మాత్రమే )
5. మధ్యాహ్నం12 లోపు కోకోనట్ వాటర్ లేదా బార్లీ లేదా కొద్దిగా ఫ్రూట్ like riped papaiah, pumpkin soop, దానిమ్మ జ్యూస్ బాగా వడ కట్టాలి..
6. 2 గంటలకు వేపుడు జావ చారుతో
7. 4 గంటలకు మళ్ళీ ఏదైనా స్నాక్ విత్ టీ.. సప్లిమెంట్ విటమిన్ C & D
8. 6 గంటలకు వేపుడు జావ మజ్జిగ తో.. 9.రాత్రి 8 గంటలకు DOXT Sl 100 ( రోజుకు ఒకటి మాత్రమే )
10. ORS (ఎలక్ట్రోల్ పౌడర్) mixed in full glass of water త్రాగండి.
జ్వరం తీవ్రత ను బట్టి DOLO 650 రెండు పూటలా లేక 3 సార్లు వేసుకోండి. ఇక దగ్గు వస్తుంటే Brozine X+ సిరప్ వేసుకోవాలి. బాగా జ్వరం ఉంటే నుదిటి పై కర్చీఫ్ చన్నిటిలో ముంచి పిండి నుదిటి మీద పలుమార్లు వేయాలి. ఆవిరి తప్పని సరిగా రెండు పూటలా పట్టాలి.. ఇలా చేస్తే 5 – 7 రోజుల్లో సాధారణ స్థితికి వచ్చేయవచ్చు. మరీ బాగా నీరసం వేస్తే saline ఇంటి వద్ద పెట్టించుకోవడం మంచి పని. ఊపిరి సమస్య వస్తే ఆక్సిజన్ పెట్టాలి. అన్నింటికి మించి ధైర్యం గా ఉండాలి.
దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణ స్కూళ్లలో అధిక ఫీజులు: లక్ష్మణ్