telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వైకాపా ఎంపీ అభ్యర్థుల పూర్తి జాబితా విడుదల – అన్ని స్థానాలకు ఖరారు, పూర్తి లిస్ట్ ఇదే..

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైసీపీ. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్.. అభ్యర్థులను పేర్లను వెల్లడించారు.

లోక్ సభ అభ్యర్థుల జాబితా:

1. శ్రీకాకుళం – పేరాడ తిలక్
2. విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్
3. విశాఖపట్నం – బొత్స ఝాన్సీ
4. అనకాపల్లి –
5. అరకు – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ
6. రాజమండ్రి – గూడూరి శ్రీనివాస రావు
7. కాకినాడ – చలమలశెట్టి సునీల్
8. అమలాపురం – రాపాక వరప్రసాద్
9. ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
10. నర్సాపురం – గూడూరి ఉమాబాల
11. మచిలీపట్నం – సింహాద్రి చంద్రశేఖర్ రావు
12. విజయవాడ – కేశినేని నాని
13. గుంటూరు – కిలారు వెంకట రోశయ్య
14. నరసరావుపేట – పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
15. బాపట్ల – నందిగామ సురేష్ బాబు
16. ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
17. నెల్లూరు – వేణుంబాక విజయసాయి రెడ్డి
18. తిరుపతి – మద్దిల గురుమూర్తి
19. చిత్తూరు – ఎన్.రెడ్డప్ప
20. రాజంపేట – పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి
21. కడప – వైఎస్ అవినాశ్ రెడ్డి
22. కర్నూలు – బీవై రామయ్య
23. నంద్యాల – పోచ బ్రహ్మానంద రెడ్డి
24. అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ
25. హిందూపురం – జోలదొరశి శాంత

Related posts