telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఎఫ్డీడీఐ లో .. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్..

jobs notifications from diff dept.s

భారత ప్రభుత్వ సంస్థ ఫుట్ వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ( ఎఫ్డీడీఐ ) ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న క్యాంపస్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు : 76 వరకూ ఉన్నాయి. ఫ్యాకల్టీ, క్ర్మా న్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అకౌంటెంట్ తదితర పోస్టులు.

అర్హతలు : సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, పీహెచ్ డీ ఉత్తీర్ణత. అనుభవం.

రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై, ఫిబ్రవరి 14 న ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం https://fddiindia.com/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.

Related posts