telugu navyamedia
సినిమా వార్తలు

ముందుగానే మొద‌లైన చిరు బ‌ర్త్‌డే వేడుక‌లు..

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగ‌ష్టు 22 మెగాభిమానులకు స్పెషల్ డే..ఇప్పటికే ఫ్యాన్స్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజెయ్యడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ లెవల్లో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

 ముందుగానే వైజాగ్ లో చిరు అభిమానులు అంతా కలసి మంచి సేవా కార్యక్రమాలు చేప‌ట్టారు. దాదాపు 250 మంది రక్త దానం చేసారు. సుమారు 3 వేల మొక్కలు నాటి చిరంజీవి మీద అభిమానాన్ని చాటారు.

 

 

Related posts