telugu navyamedia
సినిమా వార్తలు

భావాల హోలీ..

Manavaleki Holi Best Telugu Poetry
చెడుపై మంచి పొందిన 
గెలుపు హోలీ
భౌతికకాంక్షలకు ఆధ్యాత్మిక 
మలుపు హోలీ
వసంతుడికై ప్రకృతి 
పిలుపు హోలీ
తగవులు మాపే ప్రేమ 
తలపు హోలీ
పూరేకు వర్ణాల ఆటల 
అలుపు హోలీ
ఆనందాల తడిపే రంగుల 
వలపు హోలీ
-విశ్వైక

Related posts