telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రేపు ఎంగేజ్మెంట్

హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ప్రేమ కొలిక్కి వచ్చింది. రేపు నిశ్చతార్ధం! ఇద్దరూ కలసి మిస్టర్, అంతరిక్షo సినిమాల్లో చేశారు! ప్రేమ మాత్రం అంతకు ముందే జిమ్ లో చిగురించింది!

నిహారిక లావణ్య ఇద్దరూ మంచి ఫ్రెండ్స్! కలసి జిమ్ కు వెళ్లేవారు! కొన్నాళ్ళకు వరుణ్ వాళ్లకు తోడై ముగ్గురూ జిమ్ చేసేవారు! ఆ పరిచయం ప్రేమ గా మారి ఇన్నాళ్లు వచ్చి ఇప్పుడు పెళ్ళికి శ్రీకారం చుట్టారు.

Related posts