telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైద్యుల పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

medical nurse hospital

రాష్ట్రంలో కరోనా నివారణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కోవిడ్-19 ను అదుపులోకి తెచ్చేందుకు ఏపీలో 1184 వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్దతిలో ప్రభుత్వం ఈ నియామకాలు చేపట్టనుంది.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 19లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ జనరల్, జిల్లా ఆస్పత్రుల్లో వైద్యుల నియామకం, 192 ఎనస్తటిస్టు, 400 జనరల్‌, పల్మనరీ మెడిసిన్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Related posts