telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీయ ప్రైవేట్ పార్టుపై నెటిజన్ కామెంట్… భర్త ఆండ్రీ ఏమన్నాడో తెలుసా …

sriya

స్పెయిన్‌లోని బార్సిలోనాలో భర్త ఆండ్రీతో కలిసిఉంటోంది శ్రీయ. ఈ మధ్యే కరోనా టెస్టులు కూడా చేయించుకున్నాడు ఆండ్రీ. తన భర్తలో కరోనా లక్షణాలు కనిపించాయని శ్రీయ కూడా చెప్పింది. ఇదిలా ఉంటే తాజాగా తన భర్త ఆండ్రీ పుట్టిన రోజు వేడుకలను ఇంట్లోనే జరిపింది శ్రీయ. ఇందులో భాగంగానే అభిమానులతో కూడా కాసేపు ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఓ కొంటె అభిమాని శ్రీయకు అదిరిపోయే ప్రశ్న వేసాడు. మీ వక్షోజాలు అందంగా ఉన్నాయి.. ఏమంటారు అంటూ సంచలన ప్రశ్న అడిగాడు.. దీనికి వెంటనే ఇడియట్ అంటూ శ్రీయ బదులిచ్చింది. కానీ పక్కనే ఉన్న శ్రీయ భర్త ఆండ్రీ మాత్రం ఈ విషయాన్ని చాలా కామన్‌గా తీసుకున్నాడు. నేను మీతో ఏకీభవిస్తున్నాను బ్రదర్ నిజంగానే ఆమె వక్షోజాలు బాగున్నాయి అంటూ బోల్డ్‌గా మాట్లాడేసాడు. దాంతో అక్కడున్న శ్రీయ డిస్గస్టింగ్ అంటూ భర్తను కొట్టేసింది ఈ భామ.

Related posts