telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా, ఎయిడ్స్ కంటే శ్రీరెడ్డే ఎక్కువ ప్రమాదం : రాకేష్ మాస్టర్

Rakesh-Master

వివాదాస్పదన నటి శ్రీరెడ్డి, సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్‌ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. శ్రీరెడ్డిపై రాకేష్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలకు శ్రీరెడ్డి ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది. ఆమెకు సమాధానంగా ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరో వీడియోను షేర్ చేశారు రాకేష్ మాస్టర్. “హైదరాబాద్ వస్తే నాకు సెక్యురిటీ లేదు.. పోలీస్ వాళ్లు ఇవ్వడం లేదు అంటుంది. ఆమెకు సెక్యురిటీ ఇవ్వడానికి ఈమె ఏమైనా మినిస్టరా? లేక సీఎంవా? పీఎంవా? లేదంటే బిల్డ్ క్వింటర్ కూతురువా? నా ముందు ఇవాంక కూడా పనికి రాదనే ఫీలింగ్ ఉంటుంది ఈమె. నన్ను చూడు నా అందం చూడు అని రెచ్చగొట్టే డ్రెస్‌లు వేస్తూ.. నిన్ను ఇంకా ఎంత మంది చూడాలి. ఏం చూడాలమ్మా నీలో ? నువ్ ఏమైనా ఐశ్వర్య రాయ్‌వి అనుకుంటున్నావా? ఐశ్వర్య రాయ్ అంతగత్తె కాబట్టే.. ఆమె స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇలా అంటే ఐశ్వర్యరాయ్ కూడా పడుకుంది అని అంటుంది. నిజానికి శ్రీరెడ్డికి ఇష్టం లేకుండా ఎలా పడుకుంది. ఈమెకు నచ్చలేదు.. లోపలకి వాడు రమ్మన్నాడు.. ఈమె తోసి బయటకు వచ్చేయాలి కదా.. దీన్ని బట్టి ఆమె ఇష్టపూర్వకంగానే వెళ్లింది.. కావాలనే రచ్చ చేసింది. ఆమెకు నచ్చకపోతే వెళ్లదు కదా.. ఆమెను చూస్తే ఎవరికైనా ఆమెకు ఇష్టం లేకుండా వెళ్లింది అని అనుకుంటారా? ఆమె నోటి నుండి ఎంత ఆణిముత్యాల్లాంటి మాటలు వస్తున్నాయి. ఆమె నోటితోనే నేను వాడితో పడుకున్నా.. వీడితో పడుకున్నా.. అది పెద్దిది ఇది చిన్నది అని సిగ్గులేకుండా మాట్లాడుతుందా? ఇంత దారుణమైన మాటలు మాట్లాడేదాన్ని మీడియా, గవర్నమెంట్, సమాజం ఎలా వదిలేస్తుంది? ఆమెతో ఎవరు పొరపాటున ఫోన్ మాట్లాడినా ప్రమాదం.. ఆమె నాతో అది చేశాడని చెప్తుంది. ఇలాంటి వారి వల్ల సమాజానికి ముప్పు కాదు.. ముప్పు కరోనా వైరల్ వల్ల దీనివల్ల దరిద్ర్యం ఉంది. కుక్కకంటే హీనమైన బతుకు ఆమెది. రోడ్ల మీద కొక్కలు కనిపిస్తాయి.. ఆమెను చూస్తే అవి కూడా సిగ్గుపడతాయి” అంటూ శ్రీరెడ్డిపై మరోసారి దారుణమైన కామెంట్స్ చేశారు రాకేష్ మాస్టర్. మరి ఈసారి శ్రీరెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.

Related posts