చిరంజీవీ ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. అయితే చిరు ఇటీవల ట్విటర్‌లో అడుగు పెట్టాడు. ఇప్పటికే చిరుకు దాదాపు 822 వేలమంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక చిరు ఫాలో అయ్యే వారి విషయానికొస్తే చిరు మాత్రం ఒకే ఒక్కరిని అనుసరిస్తున్నాడు. అతడే దర్శకుడు అనిల్ రావి పూడి. వరుస విజయాలతో చక్రం తిప్పుతున్న అనిల్‌నే చిరు ఫాలో అవుతుంది. దానికి కొనిదల సమాధాయం ఇచ్చింది. తయుడు చరణ్‌ను అన్ ఫాలో చేసి రావిపుడిలే ఫాలో అవ్వడానికి కొన్ని కారణాలు చెప్పారు. దానికి అనిల్‌తో కలిసి సినిమాకు సిద్దమవుతున్ననాడని వార్తలు వచ్చాయి. అయితే రావిపూడి మెగాస్టార్ రేంజ్ ఎంటర్ టైనింగ్ కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడని మరి వీరి సినిమా సిద్దమవుతోంది. ఇక చిరు ఫాలోయింగ్ విషయానికొస్తే రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్, నాగార్జునా వంటి అగ్ర హీరోలున్నారు. మరి చిరు అందరిని ఎందుకు అనుసరించట్లేదనేది తెలియాల్సిఉంది.
previous post
next post
జయలలిత బయోపిక్ కు బ్రేక్ వేస్తానంటున్న దీప