telugu navyamedia
సినిమా వార్తలు

అల్లువారి ఇంట రాఖీ సెలెబ్రేషన్స్

ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.  అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ముల చేతికి రాఖీ కట్టి రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ పండగ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ అన్నదమ్ములతో, అక్కా చెల్లెళ్ళతో ఈ పండగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

 అల్లు అర్జున్ ఇంట్లో రాఖీ సందడి నెలకొంది. రాఖీ పండుగ సందర్భంగా బన్నీ కూతురు అర్హ...తన అన్న అయాన్‌కు రాఖీ కట్టింది. అయాన్‌కు అర్హ రాఖీ కడుతున్న ఫోటోలను అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.

అందులో భాగంగానే అల్లు వారి ఇంట కూడా రాఖీ సెలెబ్రేషన్స్ జరిగాయి. రాఖీ పండుగ సందర్భంగా అల్లు అర్హ తన అన్న అయాన్ కు రాఖీ కట్టింది. ఈ క్యూట్ స్టార్ కిడ్స్ కు సంబందించిన పండగ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 అభిమానులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్‌స్టాలో ఈ పోస్ట్ పెట్టారు. ఈ క్యూట్ ఫోటోస్ బన్నీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అల్లు ఫ్యామిలీకి ఫ్యాన్స్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. క్యూట్ ఫోటోలను తమతో షేర్ చేసుకున్నందుకు ఫ్యాన్స్ వారికి థ్యాంక్స్ చెప్పారు.

 అభిమానులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అయాన్‌కు అర్హ రాఖీ కడుతున్న ఫోటోలను అల్లు అర్జున్ భార్య స్నేహ ఇన్‌స్టాలో ఈ పోస్ట్ పెట్టారు. 

 అల్లు అర్జున్ కూతురు అర్హ, తనయుడు అయాన్‌ (ఫైల్ ఫోటో)
ఇక పోతే … గుణశేఖర్ దర్శకత్వలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “శాకుంతలం”తో అల్లు అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఆమె భరత్ అనే పాత్రలో కనిపించనుంది.

Allu Arjun's daughter Arha is as stylish as her father and looks like a princess in tulle pink frock; See Pic | PINKVILLA

Related posts