telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

ఐపీఎల్ సందర్భంగా .. బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్లు ..

BSNL Employees Strike three days

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఐపీఎల్ టీ-20 లీగ్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. తెలంగాణ, ఏపీలోని ప్రీ-పెయిడ్ మొబైల్ వినియోగదారులకు ఎస్టీవీ-199, ఎస్టీవీ-499 ఆఫర్లను తీసుకొచ్చింది.

ఎస్టీవీ-199ను రీచార్జి చేసుకుంటే.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ), రోజూ వన్ జీబీ డేటా, క్రికెట్ ఎస్‌ఎంస్ అలర్ట్స్, ఫ్రీ అన్‌లిమిటెడ్ సాంగ్ ఛేంజ్‌ను 28 రోజుల కాలపరిమితితో పొందవచ్చు. ఎస్టీవీ-499 రీచార్జిపై వీటన్నిటితో పాటు రోజు వంద ఎస్‌ఎంఎస్‌లు, ఫ్రీ అన్‌లిమిటెడ్ సాంగ్ ఛేంజ్‌ను 90 రోజుల కాలపరిమితితో పొందవచ్చని తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎం వి సుందర్ తెలిపారు.

bsnl new offers on ipl seasonపూర్తి వివరాలకు 1503 లేదా 18001801503 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.

Related posts