93వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ బిగ్గెస్ట్ మూవీ అవార్డ్స్ వేడుకను నాన్ వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం లాస్ ఏంజిల్స్‌లోని రెండు ప్రదేశాలలో యూనియన్ స్టేషన్, డాల్బీ థియేటర్ లలో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ‘నోమాడ్లాండ్’ చిత్రం దర్శకురాలు క్లొయి జావో (Chloe Zhao) ఆస్కార్ అవార్డులలో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును గెలుచుకున్న మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.
2021 ఆస్కార్ విజేతల లిస్ట్ :
ఉత్తమ చిత్రం – నోమాడ్లాండ్
బెస్ట్ యాక్టర్ – ఆంథోనీ హాప్కిన్స్ (ది ఫాదర్)
బెస్ట్ యాక్ట్రెస్ – ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్ (నోమాడ్లాండ్)
బెస్ట్ డైరెక్టర్ – క్లొయి జావో (Chloe Zhao), (నోమాడ్లాండ్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – యుహ్ జంగ్ యున్, మినారి
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – డేనియల్ కలుయుయా, జుడాస్ మరియు బ్లాక్ మెస్సీయ
బెస్ట్ ఇంటర్నేషనల్ రౌండ్ – అనదర్ రౌండ్
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ – సోల్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ – మై ఆక్టోపస్ టీచర్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – సోల్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – ఫైట్ ఫర్ యు, జుడాస్ అండ్ బ్లాక్ మెస్సేమిస్సోమ్
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – ప్రామిసింగ్ యంగ్ వుమన్
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ – సోల్
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – ది ఫాదర్
బెస్ట్ సినిమాటోగ్రఫీ – మాంక్
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్ – మా రైనీస్ బ్లాక్ బాటమ్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – మా రైనీస్ బ్లాక్ బాటమ్
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ – సౌండ్ అఫ్ మెటల్
బెస్ట్ సౌండ్ – సౌండ్ అఫ్ మెటల్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ – టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ – ఈఫ్ ఎనీథింగ్ హాపెన్స్ ఐ లవ్ యు
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ – కోలెట్
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – టెనెట్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – మాంక్