telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

భారీగా తగ్గిన .. ఆసుస్ స్మార్ట్ ఫోన్ ధరలు..

huge discount on asus phones in India

దేశంలో ఆసుస్ ZenFone మాక్స్ M1 మరియు ZenFone లైట్ L1 ధరలలొ రూ. 2,000 తగ్గించబడ్డాయి.ఈ విషయం శుక్రవారం జరిగిన ప్రెస్ రిపోర్టులో ఆసుస్ ప్రకటించింది. కొత్త ధరలు ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లొ వర్తించబడుతున్నాయి.

జెన్ఫోని మాక్స్ M1,ఆసుస్ జెన్ఫోని లైట్ L1 లను గతేడాది విడుదల చేశారు.ఇవి దేశంలోకి తైవాన్స్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం నుంచి బడ్జెట్ ఆఫర్లతొ వచ్చాయి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 430 SoC తో సహా ఇంకా చాలా స్పెసిఫికేషన్లు రెండింటికి సంబంధించి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. సవరించిన ZenFone మాక్స్ M1 మరియు ZenFone లైట్ L1 ధర గురించి వివరాలు మరియు స్పెసిఫికేషన్లు.

ఇండియాలో ఆసుస్ జెన్ఫోని మాక్స్ M1 ధర రూ. 8,999,నుంచి రూ. 6,999కు తగ్గించింది. కొత్త ధర ఇప్పటికే Flipkart లో అమలులో ఉంది. ఇక ఆసుస్ జెన్ఫోని లైట్ L1 ధర కూడా రూ. 4,999కు పడిపోయింది.దాని రూ. 6,999 నుంచి రూ 2,000 తగ్గింపు తొ రూ. 4,999 కొత్త ధరతొ ఇప్పటికే లొ అందుబాటులో ఉంది.

huge discount on asus phones in Indiaఆసుస్ జెన్ఫోని మాక్స్ M1 స్పెసిఫికేషన్లు:

డిస్ప్లే : 5.45-inch
ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్430 ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా : 13-మెగాపిక్సెల్
RAM : 3GB
OS : ఆండ్రాయిడ్
స్టోరేజీ : 32GB
బ్యాటరీ కెపాసిటీ : 4000mAh

ఆసుస్ జెన్ఫోని లైట్ L1 స్పెసిఫికేషన్లు:

డిస్ప్లే : 5.45-inch
ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్430 ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా : 5 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా : 13-మెగాపిక్సెల్
RAM : 2GB
OS : ఆండ్రాయిడ్
స్టోరేజీ : 16GB
బ్యాటరీ కెపాసిటీ : 3000mAh

Related posts