telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

*Breaking News: తెలంగాణ మంత్రులు జాబితా విడుదల*

తెలంగాణ కేబినెట్లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను రాజ్ భవన్ కు అందించిన కాంగ్రెస్ నేతలు

1) కొండా సురేఖ
2) కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
3) జూపల్లి కృష్ణ రావు
4) భట్టి విక్రమార్క
5) ఉత్తమ్ కుమార్ రెడ్డి
6) పొన్నం ప్రభాకర్
7) సీతక్క
8) శ్రీధర్ బాబు
9)తుమ్మల నాగేశ్వరరావు
10)పొంగులేటి శ్రీనివాసరెడ్డి
11) దామోదర రాజనర్సింహలు రేవంత్ తో పాటు కాసేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Related posts