telugu navyamedia
సినిమా వార్తలు

బటన్స్ విప్పేసి రెచ్చిపోయిన హెగ్డే..!

వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టించిన ముకుంద సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన పూజా హెగ్డే .టాలీవుడ్‌లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గ్లామర్ తార‌ల‌లో ఒకరు. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ప్ర‌స్తుతం తెలుగు ఇండస్ట్రీలోని మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్‌గా హావా న‌డుస్తుంది. దాదాపుగా వ‌స్తున్న యంగ్ హీరోల స‌ర‌స‌న న‌ట‌స్తుంది.

తాజాగా పూజా తన గ్లామర్ హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో పూజా టాప్ లేకుండా కేవలం బ్లాక్ కలర్ బ్లేజర్‌, దానికి జతగా పొట్టి నిక్క‌రులో రెచ్చిపోయింది. అంతేకాదు బ్లేజర్‌కి బటన్స్ కూడా పెట్టలేదు. బ్లేజర్ ఉన్న బటన్స్ విప్పేసి పూజాహెగ్డే దిగిన ఈ పిక్ వైర‌ల్ అవుతుంది.

ప్రస్తుతం ఈ భామ “రాధే శ్యామ్” యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించింది. రాధాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. ఆమె ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2020 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ఇటీవలే తలపతి విజయ్ “బీస్ట్” సెట్‌లో చేరింది.

అంతేకాదు అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లోను నటిస్తోంది. ఇక చిరంజీవి ఆచార్య మూవీలో రామ్ చరణ్ సరసన యాక్ట్ చేస్తోంది. ఈ యేడాది మూడు సినిమాలతో యూత్ని పిచ్చేక్కిస్తుంద‌న్న మాట‌.

Related posts