telugu navyamedia
సినిమా వార్తలు

‘మీ జీవో గవర్నమెంట్‌ ఆర్డర్‌.. నా జీవో గాడ్స్‌ ఆర్డర్‌ ..మాస్​ డైలాగులతో ఫ్యాన్స్​కు పూనకాలే

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఎన్​బీకే107’ . ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి

ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా న‌టించ‌గా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ముఖ్య పాత్ర పోషిస్తోంది. కన్నడ స్టార్‌ దునియా విజయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు.

Natasimha Nandamuri Balakrishna back with a mass entertainer in NBK107, teaser out!

శుక్రవారం జూన్ 10 నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ హంట్ పేరుతో గురువారం​ టీజర్‌ రిలీజ్‌ చేశారు చిత్ర‌యూనిట్‌. ​ దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

NBK107: బాలయ్యకు రాయల్‌గా బర్త్‌డే విషెస్ చెప్పిన NBK107 టీమ్!

టీచ‌ర్ విష‌యానికొస్తే..’మీ జీవో గవర్నమెంట్‌ ఆర్డర్‌.. నా జీవో గాడ్స్‌ ఆర్డర్‌, భయం నా బయోడేటాలోనే లేదు, నరకడం మొదలుపెడితే ఏ పార్ట్‌ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలీదు నా కొడకల్లారా..’ అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో అదరగొట్టాడు బాలయ్య.

Nandamuri Balakrishna's First Look From NBK 107 is His 'Massiest Avatar Ever'

నెరిసిన గడ్డం, కొత్త హెయిర్‌ స్టైల్‌తో అదుర్స్‌ అనిపించాడు. కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చొని స్టైలిష్‌గా చుట్ట తాగుతూ కనిపించాడు. అఖండ తర్వాత రిలీజవుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

Thumbnail image

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. ‘అఖండ’ సినిమాలో తన బ్యాక్‌గ్రౌండ్ మ్యాజిక్​తో నందమూరి అభిమానుల్ని ఉర్రూతలూగించిన తమన్.. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ మాస్‌ మూవీకి జై బాలయ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Related posts