telugu navyamedia
వార్తలు సామాజిక సినిమా వార్తలు

బాలకృష్ణకు ష‌ష్టిపూర్తి శుభాకాంక్షలు: చిరంజీవి ట్వీట్

chiranjeevi balaiah

నేడు బాలకృష్ణ 60వ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు. 60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.

ఇదే ఉత్సాహంతోఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నీ అద్భుతమైన ప్రయాణాన్ని నేను ఎంతో ప్రేమగా గుర్తుచేసుకుంటున్నాను. అందరి అభిమానం ఇలాగే పొందాలని, హ్యాపీ బ‌ర్త్‌డే బాల‌కృష్ణ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Related posts