telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మరో బంఫర్ ప్రకటించిన జియో..

jio all in one plans from tomorrow

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. 2021 కొత్త ఏడాది నేపథ్యంలో ఈ ఆఫర్ ప్రకటించింది రిలయన్స్ జియో. రూ.1999 విలువైన జియో ఫీచర్ కొన్న వారికి 24 నెలల పాటు అన్ లిమిటెడ్ సర్వీస్ ను అందిస్తోంది. రూ. 1499 కి లభించే మరో ఫిచర్ ఫోన్ కొంటె 12 నెలల సర్వీస్ కల్పిస్తోంది. ఈ రెండు ప్లాన్ లలో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో సహా 4జీ స్పీడ్ ఉన్న 2gb డేటా నెల రోజుల పాటు వాడుకోవచ్చు. ప్రస్తుతం జియో ఫోన్ వాడుతున్న వారు రూ. 749 తో రీఛార్జ్ చేసినా ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Related posts