ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయింది. ఓటేసేందుకు ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు… దీంతో ఓటింగ్ శాతం కాస్త పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 75.55% పోలింగ్ శాతం నమోదైంది.
జిల్లా ల వారీగా పోలింగ్ శాతం
శ్రీకాకుళం 69%
విశాఖపట్నం 76.27%
తూర్పుగోదావరి 76.55%
పశ్చిమగోదావరి 73.55%
కృష్ణ 81%
గుంటూరు 76%
ప్రకాశం 73.19%
నెల్లూరు 76%
చిత్తూరు 78.06%
కడప 71.63%
కర్నూలు 79.51%
అనంతపురం 75.78%


