telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్షయ్ కుమార్ “ర‌క్షా బంధ‌న్” ఫస్ట్ లుక్

Raksha Bandhan

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రాఖీ పండుగ సందర్భంగా తన సినిమా ‘ర‌క్షా బంధ‌న్’ సినిమా ఫ‌స్ట్ లు‌క్‌ను ట్విట్టర్ లో విడుదల చేశారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఫస్ట్ లుక్ లో అక్షయ్ నలుగురు చెల్లెళ్లతో ఆప్యాయంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాను తన సోద‌రి అల్కాకి అంకిత‌మిస్తున్నానని చెప్పాడు. ఈ సినిమా కథ ప్రేక్షకులను హత్తుకునేలా ఉంటుందని అక్షయ్ పేర్కొన్నారు. తన కెరీర్‌లోనే అతి త్వ‌ర‌గా సంత‌కం చేసిన ప్రాజెక్ట్ ఇదేనని ఆయన తెలిపాడు. ఈ సినిమా ప్రేక్షకులను న‌వ్వించ‌డంతో పాటు ఏడిపిస్తుందని అక్షయ్ పేర్కొన్నాడు. “రక్షా బంధన్” చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

Related posts