telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ విషయంలో దుమ్ము లేపుతున్న బన్నీ..

Allu-Arjun

నెట్టింట ఎక్కవగా శోధించమడిన వారని ఎప్పుడూ గూగుల్ మనం శోధించిన వారితో పాటు కొందరిని సజెస్ట చేస్తుంది. అయితే ప్రతి ఏడాది ఇలా సంవత్సరంలో ఎక్కవగా శోధించబడిన వారి జాబితాను విడుదల చేస్తుంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఈ జాబితాను విడుదల చేసింది. అందులో అల్లు అర్జున్ దుమ్ము లేపేశాడు. ఈ జాబితాలో టాప్‌లో ఉన్న దక్షిణాది హీరోగా రికార్డు సృషించాడు. మర జాబితాను చూసేద్దామా ఇందులో మొదటి స్థానంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉన్నారు. ఈ ఏడాది జూన్‌ ఆత్మహత్య చేసుకున్న ఈ యువ కిరణం అందరిని షాక్‌లో పడేసింది. దాంతో అతడి గురించి తెలుసుకునేందుకు అతడి అభిమానులు ఎంతగా శోదించారు. తరువాత రెండో స్థానంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. ఆ తరువాత వరుస దయ్యాల సినిమాలతో చెలరేగుతున్న అక్షమ్ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో సల్మాన్ ఉన్నాడు. ఇక తరువాత గాన గంధర్వుడు, దివంగత ఎస్‌పీ బాల సుబ్రహ్మణ్యం 7వ స్థానంలో, పంజాబ్ యూత్ ఐకాన్ సోనూ సూద్ 9వ స్థానంలో ఉండగా దక్షిణ హీరోలలో కేవలం అల్లు అర్జున్ మాత్రమే 10వ స్థానాన్ని చేరాడు. ఇంకెవ్వరూ కూడా దాదాపు దరిదాపుల్లో కూడా లేరు. ఈ ఏడాది కరోనా కారణంగా మొదట విడుదలైన సినిమాలే అందరిని ఆకర్షించాయి. తరువాత కొన్ని సినిమాలు ఓటీటీలో వచ్చినా ప్రజలను ఆకర్షించలేదని ఈ జుబితా నిరూపిస్తుంది. మరి ఇటువంటిది సాదించండం ఘనత అనే చెప్పాలి.

Related posts