telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇషాగుప్తా హాట్ పిక్ వైరల్

Isha

బాలీవుడ్ హీరోయిన్ ఇషా గుప్తా సినిమాలు వదిలేసి పూర్తిగా హాట్ ఫోటోషూట్లకే ఓటేసింది ఈ భామ. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు మతులు పోగొడుతుంది అమ్మడు ఫోటోలతోనే యోగా వ్యాయామం ఫోజులతో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా “అందరి శరీరం ఒకేలా ఉండదు. విభిన్నమైన శరీర తత్వాలు ఉంటాయి. కొందరు చర్మం మందంగా మరికొందరికి పల్చగా ఉంటుంది. కానీ నాకు మాత్రం నా చర్మం ఎప్పుడూ ఫిట్గా ఉండాలి. చర్మం ఎలా ఉన్నా ఫర్వాలేదు అనుకున్నప్పుడు దాన్ని ఆరోగ్యంగా ఫిట్గా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. పౌష్టికాహారం కాకుండా చెత్తంతా ఎక్కువగా తింటే ఓవర్ వెయిట్ వచ్చేస్తుంది. వ్యాయామం చేయకపోయినా ప్రమాదమే. అందుకే ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యం” అని చెప్తూ ఓ హాట్ పిక్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బాలీవుడ్‌లో కేవలం హాట్ ఫోటోషూట్లతో మాత్రమే పాపులర్ అయిన బ్యూటీ. రెండు మూడు సినిమాలు చేసినా కూడా పెద్దగా కలిసి రాలేదు.

Related posts