telugu navyamedia
Uncategorized

• సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఈ రోజు అధికార నివాసం లోకి మారారు.

• ఈ సందర్బంగా,
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, ఆయన సతీమణి శివమాల
గృహ ప్రవేశం (అధికార నివాసం) పూజా కార్యక్రమాలను
నిర్వహించారు.

• ఆతర్వాత, అధికార నివాసం ఆవరణ లో
“ఆమ్రపాలి” రకానికి చెందిన మామిడి మొక్క ను నాటారు.

Related posts