telugu navyamedia
ఆంధ్ర వార్తలు

భార‌త్‌లో తొలికేసు….

first case carona
  1. స‌రిగ్గా రెండేళ్ల క్రితం భార‌త్ లో క‌రోనా తొలికేసు న‌మోదైంది
  2. 2020, జ‌న‌వ‌రి 30 వ తేదీన వూహాన్‌లో యూనివ‌ర్శిటీలో చ‌దువుతున్న భార‌తీయ విద్యార్థికి క‌రోనా సోకింది
    రెండేళ్ల కాలంలో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి.
  3. క‌రోనా కేసులు న‌మోదైతే వాటిని టెస్ట్ చేసేందుకు స‌రైన కిట్లు, వ్యాక్సిన్లు అప్ప‌ట్లో అందుబాటులో లేవు.
  4. రెండేళ్ల కాలంలో దేశంలో నాలుగు కోట్ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.
  5. 4 ల‌క్ష‌ల 94 వేల మంది మృతి చెందారు.

దీంతో క‌రోనా సోకితే ఏ మెడిసిన్ వాడాలి అన్న‌ది సందిగ్ధంగా మారింది.

సెకండ్ వేవ్ స‌మ‌యంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావ‌డంతో వేగంగా వ్యాక్సినేష‌న్‌ను అమ‌లు చేశారు. ప్ర‌స్తుతం థ‌ర్డ్ వేవ్ న‌డుస్తున్న‌ది. కేసులు పెరుగుతున్నా, ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య, మ‌ర‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంటోంది, వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల‌న తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Related posts