telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు స్నేహా రెడ్డి ఫొటోలపై కళ్యాణ్ దేవ్ హాట్ కామెంట్ వైరల్..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహారెడ్డి ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే అన్న‌ట్లుగా నయా లుక్ తో మెస్మరైజ్ చేసింది.

Sneha Reddy's reaction to Allu Arjun's female fan following

స్నేహకు సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువే. ఇప్పటికే 8.3 మిలియన్ల ఫాలోవర్స్ ను సాధించుకుంది.

Allu Sneha Reddy: స్నేహా రెడ్డి ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే

అప్పుడప్పు తన భర్త బన్నీతో కలిసిన పిక్స్, తన ఫొటోషూట్ పిక్స్ ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.

Allu Arjun and Sneha Reddy for Niharika Konidela's wedding events :  r/BollywoodFashion

తాజాగా ఆమె షేర్‌ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ట్రెండీ డిజైనర్ శారీలో స్నేహారెడ్డి స్టన్నింగ్‌ లుక్‌లో కనిపించారు. సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ స్నేహకు స్టైలింగ్‌ చేశారు.

Allu Sneha Reddy: స్నేహా రెడ్డి ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే

అల్లు స్నేహారెడ్డి పోస్ట్‌ చేసిన ఫోటోపై చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ రియాక్ట్‌ అవుతూ ఫైర్ ఎమోజీ వదలడంతో పాటు ‘స్నేహా..’ అంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం స్నేహా షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారింది.

Allu Sneha Reddy: స్నేహా రెడ్డి ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే

అయితే కళ్యాణ్ దేవ్ కామెంట్ ను చూసిన పలువురు నెటిజన్లు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘కాస్తా రెస్పెక్ట్ ఇవ్వూ’అంటూ రీకామెంట్ చేస్తున్నారు. మరోవైపు నెటిజన్లు మాత్రం స్నేహా గ్లామర్ ను పొగుడుతూ ఇంకా ఫొటోలను వైరల్ చేస్తూనే ఉన్నారు.

Allu Sneha Reddy: స్నేహా రెడ్డి ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే

Related posts