telugu navyamedia

Tag : students

crime study news

బీసీ హాస్టల్ లో .. విషాహారం.. 25మంది అస్వస్థత.. 

ashok
రానురాను సంక్షేమ హాస్టల్ లలో నాణ్యత ప్రమాణాలు అడుగంటున్నాయనడానికి ఉదాహరణగా జిల్లాలోని నారాయణపేట లోని బి.సీ.బాలుర హాస్టల్ లో ఫుడ్ ఫాయిజంతో 25 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి