telugu navyamedia
సినిమా వార్తలు

18+ ఓన్లీ… “రొమాంటిక్ క్రిమినల్స్” ట్రైలర్

Romantic-Criminals

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో చాలా సినిమాలు డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు సీన్లు, లిప్ లాక్ లతో దాదాపుగా బూతు సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ తోనే మరో చిత్రం తెరకెక్కుతోంది. అదే “రొమాంటిక్ క్రిమినల్స్”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. కేవలం డైలాగ్స్ తో ఈ సినిమా ట్రైలర్ సాగుతోంది. ఇంజనీరింగ్ కాలేజీలో జూనియర్ అబ్బాయికి, సీనియర్ అమ్మాయికి మధ్య ప్రేమాయణాన్ని ట్రైలర్ లో చూపించారు. అట్రైలర్ మొత్తాన్ని డైలాగులతోనే చూపించారు. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది.

Related posts