telugu navyamedia
telugu cinema news

నా ప్రాణ సఖీ . . ! 

na nestama nuvvekkada poetry corner

నా ప్రాణ సఖీ !
ఓ స్వర్ణ ముఖీ ! ! 
నిన్ను చూచిన క్షణం !
మారిపోయెను నా జీవితం ! !
నీతో పరిచయం !
నా ఉజ్వల భవిష్యత్తు కు సోపానం ! ! 
వ్యర్థం అనుకున్న నాబ్రతుక్కి !
అర్థం తెలియ జేశావు ! !
గడ్డిపోచనైన నన్ను ! 
మల్లె పువ్వులా మార్చావు ! !
మూగపోయిన నా మనస్సు లో ! 
ఆమని కోయిలలా తీర్చావు ! !
ఎండిపోయిన నా ఎడారి బ్రతుకులో  !
ఓయాసిస్సు లా వచ్చావు ! !
అలసిపోయిన నన్ను ! 
నీ ఒడిలో సేదతీర్చావు ! !
ప్రేమ పంచి నన్ను ఆదరించావు !

– పల్లోలి శేఖర్ బాబు కొలిమిగుండ్ల

Related posts

దర్శకనిర్మాతలు అనుష్కను పట్టించుకోవడం లేదా ?

vimala p

మలైకా యోగాసనం… అర్జున్ కపూర్ ఏమన్నాడంటే…?

vimala p

కరోనాపై పోరాటానికి తల అజిత్ భారీ విరాళం

vimala p