telugu navyamedia
సినిమా వార్తలు

మ‌రోసారి హాట్ విడియోతో వ‌ర్మ ర‌చ్చ‌!

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అమ్మాయిలో ర‌చ్చ చేయ‌డం ఆయ‌న‌కే కొత్త కాదు. తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం వర్మను వార్త‌ల్లో నిలుస్తాడు. తాజాగా బ‌ర్త్‌డేలో రామ్ గోపాల్ వర్మ.. తన రంగీలా సినిమాలోని ఓపాటను ఓ అమ్మాయితో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

Ram Gopal Varma એ નશામાં ધૂત થઈને કર્યો ડાન્સ? આ અભિનેત્રી સાથેનો Video વાયરલ, જાણો શું કહ્યું ફિલ્મમેકરે? | Entertainment News in Gujarati

ఇటీవల బిగ్‌బాస్‌ భామలు ఆరియాన, అషురెడ్డిలతో చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఆరియానతో బోల్డ్‌ ఇంటర్య్వూ చేశాడు, అషురెడ్డిని డిఫరెంట్‌ యాంగిల్‌లో ఫొటో తీసి వార్తల్లోకి ఎక్కాడు.

తాజాగా మరో అమ్మాయితో బర్త్‌డే పార్టీలో హంగామా చేసి సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో వర్మ అలాంటి వీడియో మరోకటి తన ట్వీటర్‌లో షేర్‌ చేసి షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

ram gopal varma fully drunk in Inaya Sultana birthday bash video viral : एक्ट्रेस Inaya Sultana की बर्थडे पार्टी में Ram Gopal Varma ने किया नशे में धुत्त होकर डांस? वायरल वीडियो

‘మీ అందరికి ఓ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నేను కాదు. ఆ రెడ్‌డ్రెస్‌లో ఉన్న అమ్మాయి ఇనయా సుల్తానా అసలే కాదు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ మీద ఒట్టు’ అంటూ తనదైన స్టైల్‌లో ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు.

కాగా ఈ వీడియోలో వర్మ రంగీలా మూవీలోని పాటకు ఇనయాతో కలిసి స్టెప్పులు వేశాడు. అంతేగాక మధ్యలో ఆమె కాళ్లు పట్టుకుని విచిత్రంగా వ్యవహరించాడు. కాగా ఇనయా సుల్తానా ఆర్జీవీ కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఆమె ధన్ రాజ్ హీరోగా వస్తోన్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

Ram Gopal Varma dance video with Inaya Sultana viral - tollywood

ఈ క్రమంలో ‘బుజ్జి ఇలా రా’ యూనిట్ శనివారం ఆమె బర్త్ డే వేడుకను సెలెబ్రేట్ చేశారు. ఇందులో భాగంగా మద్యం సేవించిన ఆర్జీవీ ఆమెతో ఇలా డ్యాన్స్‌ చేశాడు. దీంతో వ‌ర్మ‌కు హీరోయిన్లతో రచ్చ చేయడం ఆయనకు మామూలే’ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Related posts