telugu navyamedia
political

కుల వివక్షకు చోటు లేదు: నితిన్‌ గడ్కరి

nitish gadkari to hyderabad today
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో కుల వివక్షకు చోటు లేదని కేంద్రమంత్రి, నాగ్‌పూర్ ఎంపీ  నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. మహారాష్ట్ర లోని  పింప్రి-చించ్వాడ్‌లో జరిగిన ఓకార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ ప్రాంతంలో ఎన్నికులాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ నా ప్రాంతంలో మాత్రం కులం అనేదే లేదన్నారు. ఎందుకంటే కులం గురించి ఎవరైనా మాట్లాడితే కొడతానని ముందే హెచ్చరించాను ఆయన  వ్యాఖ్యానించారు. ఎవరైనా కులం గురించి మాట్లాడితే నా చేతిలో చావు దెబ్బలు తింటారని,   కులాలపై మాకు నమ్మకంలేదని గడ్కరి పేర్కొన్నారు.

Related posts

మళ్ళీ నోరు పారేసుకున్న .. బాలయ్య ..

vimala p

తక్కువ చార్జీలతో.. ప్రత్యేక రైళ్లు.. ఇవే…

vimala p

కాంగ్రెస్ కూటమి మెజారిటీ కోల్పోయింది..కుమారస్వామి రాజీనామా చేయాలి: యడ్యూరప్ప డిమాండ్

vimala p