telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ నుండి .. ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్..

kvic jobs notifications

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇప్పటికె 75 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తుంది. అంతే కాకుండా గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల కోసం ఇంకో నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 108 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 19 చివరి తేదీ. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.kvic.org.in/ ఓపెన్ చేసి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.

మొత్తం పోస్టులు- 108

సీనియర్ ఎగ్జిక్యూటీవ్- 2
ఎగ్జిక్యూటీవ్ (V.I.)- 56
ఎగ్జిక్యూటీవ్ (Khadi)- 6
జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (FBAA)- 3
జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (Admin & HR)- 15
అసిస్టెంట్ (V.I.)- 15
అసిస్టెంట్ (Khadi)- 8
అసిస్టెంట్ (Training)- 3

గుర్తుంచుకోవాల్సిన అంశాలు :

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 19

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్- 2020 ఫిబ్రవరి
ఎంపికైన అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్- 2020 మార్చి.

Related posts