మేషం : ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు.
వృషభం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మిథునం : పనులు నిదానిస్తాయి. ఉద్యోగ యత్నాలు కొంత ఫలిస్తాయి. దూరప్రయాణాలు. ధనానికి ఇబ్బంది ఉండదు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ఉత్సాహవంతంగానే ఉంటుంది.
కర్కాటకం : ఆర్థిక ఇబ్బందులు కొంత తీరతాయి. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అవాంతరాలు అధిగమిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.
సింహం : మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనుల్లో విజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. కళాకారులకు సన్మానాలు.
కన్య : కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. వృత్తి,వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది.
తుల : పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా పెత్తనం చెలాయిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృశ్చికం : రుణబాధలు తొలగే సూచనలు. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వృత్తి,వ్యాపారాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన. విద్యార్థుల యత్నాలలో పురోగతి.
ధనుస్సు : కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పరపతి పెరుగుతుంది. విద్యావకాశాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత పురోగతి. ఆలయ దర్శనాలు.
మకరం : కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ధనవ్యయం.విద్యార్థులకు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. కొన్ని పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు.
కుంభం : ఆకస్మిక ధనలాభం. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. కళాకారులకు ఊహించని అవకాశాలు.
మీనం : కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని పనులు నిదానిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు: గుత్తా