telugu navyamedia
andhra news political

ఉపాధ్యాయుల పదోన్నతులకు షెడ్యూల్‌ విడుదల

school teachers class

ఏపీ టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. సొంత మేనేజ్‌మెంట్లలోనే అడ్‌హాక్‌ ప్రాతిపదికన వీటిని నిర్వహించాలని స్పష్టం చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కె.సంధ్యారాణి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల ఐదో తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని డీఈవో, ఆర్‌జేడీలకు సూచించారు. ప్రమోషన్ల షెడ్యూల్‌ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

ప్రమోషన్ల షెడ్యూల్‌:

జూన్‌ 24 : తాత్కాలిక సీనియారిటీ జాబితా ప్రకటన
జూన్‌ 25-27 : అప్పీల్స్‌
జూన్‌ 28-29 : అప్పీల్స్‌ పరిశీలన
జూలై 1 : ఫైనల్‌ లిస్టు మరియు ఖాళీల జాబితా
జూలై 3 : హెచ్‌ఎంల ప్రమోషన్ల కోసం కౌన్సెలింగ్‌
జూలై 4-5 : స్కూల్‌ అసిస్టెంట్లు, పీఎస్ హెచ్‌ఎంలకు కౌన్సెలింగ్‌

Related posts

ఇద్దరు పిల్లల గొంతుకోసి.. తల్లి ఆత్మహత్యాయత్నం

vimala p

కలర్స్‌ హెల్త్‌ కేర్‌ సంస్థల్లో ఐటీ దాడులు..కీలక పత్రాలు స్వాధీనం

vimala p

బ్రహ్మానంద పాత్ర నియామకంపై .. జగన్ వ్యూహం..

vimala p