telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

జగన్ కు మహేశ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు

cm jagan maheshbabu hero

ఏపీ సీఎం జగన్ 47వ పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు . తాజాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ లో సీఎం జగన్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు. గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎఎస్ జగన్ గారికి వెరీ హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేశారు. మీకు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు. కాగా, మహేశ్ ట్వీట్ కు రీట్వీట్లు పెద్దమొత్తంలో వస్తున్నాయి.

Related posts