telugu navyamedia
ఆరోగ్యం

యోగాసనాలతో వెన్ను నొప్పి సమస్యలు మాయం..

కరోనా సమయంలో వ్యాయామం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిపుణులు ప్రతి రోజు యోగా చేస్తే మంచి ఫలితాలు పొందొచ్చు అని అంటున్నారు. మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రం హోం చేసేటప్పుడు మంచి పోశ్చర్ తప్పకుండా ఉండాలి లేదు అంటే వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయి. మీరు పని చేసుకునే మధ్యలో కొన్ని నిమిషాల పాటు లేవడం లేదా కొంచెం సేపు నడవడం లాంటివి చేస్తే మంచిది. కంప్యూటర్ ముందు కూర్చునేటప్పుడు పొట్టని వెనక్కి పెట్టి బరువంతా కాళ్ళ మీద పడేలా కూర్చోవడం వల్ల సమస్యలు ఎక్కువవుతాయి. కొన్ని ఆశాసలు మీ కోసం..

​1.మలాసనం
2.శలభాసనం
3.​అధోముఖి స్వనాశన
4.​మర్జరిఆసన
5.అధోముఖ మర్జరి ఆసన

 

గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.

Related posts