telugu navyamedia
సినిమా వార్తలు

బ్లాక్‌ శారీలో బ్యాక్‌ అందాలు..

ప్రస్తుతం వెండితెరపై కూడా ఓ రేంజ్ లో దూసుకెళుతున్న సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు బుల్లితెరలో జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేస్తూ.. తన గ్లామర్ తో, డాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. తాజాగా బ్లాక్‌ శారీలో బ్యాక్‌ అందాలను చూపిస్తూ యూత్‌ని రెచ్చగొడుతుంది.

ఇక‌పోతే `జబర్దస్త్` కోసం తన రెగ్యూరల్‌గా ఫోటో షూట్‌ నిర్వహిస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా చీరలో తనలోని అందాలను చూపిస్తూ కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో బ్లాక్ సారీ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ తో ఫిదా చేయగా.. తన స్మైల్ తో యువత మనసులను దోచుకుంది. అందంతోనే కాదు, చూపులతోనే ఎట్రాక్ట్ చేయడంలో అనుసూయ దిట్ట‌.

 సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అనసూయ అభిమానులు తెగ కామెంట్స్, లైక్స్ చేస్తున్నారు. ఈ సందర్బంగా అనసూయ మాట్లాడుతూ. `మంచి సమయాల్లో కృతజ్ఞతతో ఉండాలని, బ్యాడ్‌టైమ్‌లో విశ్వాసాన్ని ప్రదర్శించాలని, జీవితం ప్రతికూలంగా ఉండటానికి ప్రతి కారణం వచ్చినప్పుడు సానుకూలంగా ఉండాలని, అదే మిమ్మల్ని మంచిగా తయారు చేస్తుందని తెలిపింది అనసూయ.

కాగా.. ఇక వెండితెరపై పాన్ ఇండియా మూవీలో బిజీగా ఉంది.అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీగాఉంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

Related posts