మొంథా తుపానుపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇది పెనువిపత్తు రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. గతంలో తుపానుల సమయంలో పనిచేసిన అనుభవం నాకు ఉంది.
ముందుజాగ్రత్తలు తీసుకుని ప్రాణనష్టం లేకుండా చూశాం. ఆస్తినష్టం కూడా చాలావరకు తగ్గేలా చర్యలు తీసుకున్నాం.
పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది.
ఆస్టి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం, కౌలు రైతులకు పరిహారం అని అందిస్తాం చంద్రబాబు అన్నారు.

