telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఉప్పెన’ చిత్రంలో విజయ్ సేతుపతి న్యూ లుక్

uppena

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న అనుకున్న ప్రకారం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ చిత్రం నుంచి తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. చేతిలో సిగరేట్ తో రాజసంతో కూడిన విజయ్ సేతుపతి మాస్ విలన్ లుక్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో ఆయన నటించనున్నారు. 

Related posts