telugu navyamedia
సామాజిక

ఈరోజు జాతక ఫలితాలు

Today Rasi Phalalu

మేష రాశికి జాతక ఫలితాలు
మీరెంత హుషారుగా ఉన్నాకానీ మీరు మీ ఆత్మీయులొకరు మీవద్ద ఉండలేరు కనుక మిస్ అవుతారు. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. ఈ రోజు మీరు డేట్ కి వెళ్ళేటట్లైతే, వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పని చేస్తారు. ఒప్పుకున్న నిర్మాణపనులు మీ సంతృప్తిమేరకు పూర్తి అవుతాయి. తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు. కానీ కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు.

వృషభ రాశి వారికి జాతక ఫలితాలు
యతివంటి వ్యక్తినుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. మీ అంకిత భావం, కష్టించి పని చేయడం, గుర్తింపునందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. మీ నిర్ణయం తీసుకోవడం లో మీతల్లిదండ్రుల జోక్యం వలన మీకు అత్యంత సహాయకారి అవుతుంది. ఈరోజు ప్రేమలో మీ విచక్షణను వాడండి. పోటీ రావడం వలన, పని తీరికలేకుండా ఉంటుంది. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. ఈ రోజు నిజంగా రొమాంటిక్ రోజు. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు, మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు.

మిథున రాశికి జాతక ఫలితాలు
విచారాన్ని తరిమెయ్యండి- అది మిమ్మల్ని ఆవరించి, మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. మీ కుటుంబసభ్యుల అవసరాలను తీరచడమే ఇవాళ్టి మీ ప్రాధాన్యత. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు, వారి కళను ప్రదర్శించడానికి, ఎన్నెన్నో క్రొత్త అవకాశాలు వస్తాయి. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. మీరు, మీ జీవిత భాగస్వామి ఇటీవలి కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే, ఈ రోజు మరింత ఎక్కువ ఆనందం మీ సొంతం కానుంది.

కటక రాశి వారికి జాతక ఫలితాలు 
బయటి కార్యక్రమాలు ఈరోజు మీకు అలసటను, వత్తిడినీ కలిగిస్తాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, మదుపు చెయ్యడం అవసరం. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆతృతలకు కారణం కావచ్చును. మీ శక్తిని, అభిరుచిని పున్ర్జీతం చేసే వినోదయాత్రకు వెళ్ళే అవకాశమున్నది. వినోదాలకు, సరదాలకు మంచిరోజు. కానీ, ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక, మీవ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్లో వాలితే జీవితం నిజంగా ఎక్సైటింగ్ గా మారనుంది.
సింహరాశికి జాతక ఫలితాలు 
గ్రహచలనం రీత్యా, అనారోగ్యంనుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది, వీలుకల్పిస్తుంది. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితులనుండి అందుతాయి. రొమాన్స్- మీ మనసుని పరిపాలిస్తుంది. మీ ఉద్యోగంగురించి మాత్రమే ధ్యానం ఉంచినంతకాలం, మీకు విజయం మరియు గుర్తింపు, మీవి అవుతాయి. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్లో వాలితే జీవితం నిజంగా ఎక్సైటింగ్ గా మారనుంది.
కన్యా రాశి జాతక ఫలితాలు 
ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం. ఆర్థిక లాభాలు అనేక మార్గాలనుండి వస్తుంటాయి. మీ భార్య గెలుపును మెచ్చుకొండి, విజయాలకు ఆనందించి, ప్రశంసించండి. మంచి భవిష్యత్తుకోసం ఆకాంక్ష చెప్పండి. మీరు మెచ్చుకునేటప్పుడు, నిజాయితీగాను విశాలహృదయులుగానూ ఉండండి. మీ స్వీట్ హార్ట్ పట్ల వహించిన నిర్లక్ష్యం, ఇంట్లో టెన్షన్ మూడ్ ని తెస్తుంది. మీరు, మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమసాగరంలో మునిగి తేలుతారు. ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే, ఇతరులు చెప్పిన సలహాను వినండి. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అన్నీ కంట్రోల్ తప్పిపోవచ్చు.
తులా రాశి వారికి జాతక ఫలితాలు 
కొన్ని మానసిక వత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్ ల లో మదుపు చెయ్యాలి. కుటుంబ సమస్య పరిష్కారమే ప్రాధాన్యతగా ఉండాలి. మీరు ఆలస్యం చెయ్యకుండా వెంటనే చర్చించవలసి ఉన్నది. ఎందుకంటే ఒకసారి ఇది పరిష్కరింపబడితే- ఇంట్లో హాయిగా సాఫీగా జీవితం గడిచిపోతుంది. ఇంకా మీ కుటుంబ సభ్యులను సులువుగా ప్రభావితం చెయ్యగలుగుతారు. ప్రేమ పూర్వకమైన కదలికలు పనిచేయవు. అంతులేని ఆత్మికానందం తాలూకు అనుభూతి ఈ రోజు అనుభవంలోకి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. మీరూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మీ బెటర్ హాఫ్ ను తరచూ సర్ ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు.
వృశ్చికరాశికి జాతక ఫలితాలు 
సామాజిక జీవనం కోసమై ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి. ఇతరులను మురిపించాలని మరీఎక్కువగా దూబరా ఖర్చు పెట్టకండి. మిమ్మల్ని ఇష్టపడి, మరియు శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. మీరు రొమాంటిక్ ఆలోచనలలోను, గతం గురించిన కలలలోను మునిగి పోబోతున్నారు. స్వల్ప కాలిక కార్యక్రమాలను చేయడానికి మీపేరును నమోదు చేసుకొండి. అవి మీకు సరిక్రొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది.
ధనుస్సు రాశి కి జాతక ఫలితాలు 
విపరీతమైన పని మిమ్మల్ని కోపిష్ఠిగా తయారు చేస్తుంది. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమయిన అన్ని కోణాలలోంచి, పెట్టుబడులని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. మధ్యాహ్నం తరువాత మీ పాత స్నేహితుని కలవడానికి వెళ్ళి, మీ సాయంత్రాలను ఆనందంగా గడపండి. మీ చిన్నతనాలుఆ బంగారు కాలం గుర్తుచేసుకొండి. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందండంతే. ప్రేమను అనుభూతిచెందగలరు. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. వానకు రొమాన్స్ తో విడదీయలేని బంధముంది. ఈ రోజు అలాంటి అద్భుతానుభూతిని రోజుంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందనున్నారు.
మకర రాశికి జాతక ఫలితాలు 
కొన్నితప్పనిసరి పరిస్థితులు మీకు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. కానీ మీరు,నిగ్రహం వహించాలి. పరిస్థితిని చక్కబరచడానికి, ఆవేశంతో ముందుకి దూకవద్దు. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. రోజులో రెండవభాగం రిలాక్స్ అవడానికి మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. మీ హృదయస్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పుళ్లతో సరిసమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయీ రోజు. ఆఫీసులో ఈ రోజు మీరెంతో స్పెషల్ గా ఫీలవుతారు. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. మీ వైవాహిక జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనుంది.
కుంభరాశి వారికి జాతక ఫలితాలు
మీరొక తీర్పును చెప్పేటప్పుడు, ఇతరుల భావాల పట్లకూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏతప్పు నిర్ణయమైనా మీచే చేయబడితే, అది వారికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, మీ కు మానసిక టెన్షన్ కూడా కలిగిస్తుంది. అసలు అనుకోని మార్గాలద్వారా ఆర్జించగలుగుతారు. స్నేహితులతో ఉత్సాహం, సంభ్రమం, వినోదం నిండేలాగ గడపడానికి అనువైన రోజు. మీకు ప్రియమైనవారి బాహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పును ఈ రోజు మీరు చవిచూస్తారు.
మీన రాశి వారికి జాతక ఫలితాలు
మీ అంతుపట్టని స్వభావం మీ వైవాహిక జీవితాన్ని నాశనం చెయ్యనివ్వకండి. ఇది తాపనిసరిగా మానడి. లేకపోతే మీరు తరువాత పశ్చాత్తప పడవలసి వస్తుంది. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఈ రోజు ప్రతి ఒక్కరూ మీస్నేహితులుగా ఉండడానికి కోరుకుంటారు.- మరింకా మీరుకూడా సంతోషంగా ఒప్పుకుంటారు. మీ ప్రేమవ్యవహారం లోకి ఎవరోఒకరు రావచ్చును. వ్యాపారాన్ని ఆనందాలతో, కలపకండి. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి. మీ మూడీనెస్ ను మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ ప్రైజ్ ల ద్వారా చక్కగా మార్చేస్తారు.

Related posts