telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. ఉద్యోగులకు అనుకూలం.. వ్యాపారాలు అనుకూలిస్తాయి..

today rasi falalu

మేషం : పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. ఇంటర్వ్యూలు అందుతాయి వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.

వృషభం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వ సూలవుతాయి. స్థిరాస్తివృద్ధి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు లభిస్తాయి.

మిథునం : పరిస్థితులు అనుకూలించవు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

కర్కాటకం : సన్నిహితులు, బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో ఆటంకాలు. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం : కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కన్య : రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. శ్రమాధిక్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

తుల : నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలలో అనూహ్య లాభాలు. ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. ఆస్తుల వ్యవహారాలు అనుకూలిస్తాయి. వాహనయోగం.

వృశ్చికం : వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధి క్యం.వ్యాపార లావాదేవీలలో నిరాశ. ఉ ద్యోగాలలో బాధ్యతలు అ«ధికమవుతాయి.

ధనుస్సు : నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

మకరం : కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలోమరింత ఉన్నతి.

కుంభం : విలువైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మీనం : ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

Related posts