తెలంగాణ వార్తలుతెలంగాణలో నేను అధికారం చలాయించడం లేదు..గవర్నర్ తమిళసై by navyamediaApril 6, 2022April 6, 20220 Share *సీఎం మోదీతో తెలంగాణ గవర్నర్ తమిళసై భేటి *తెలంగాణలో నేను అధికారం చలాయించడం లేదు..నేను ఫ్రెండ్లీ గవర్నర్‌ని *తెలంగాణలో ఏం జరగుతుందో అందరికీ తెలుసు.. ప్రధాని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. *గవర్నర్ కోటాలో కౌశిక్‌రెడ్డిని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాను.. *ఆయన అర్హతలేదు సరిపోలేదు..అందులో ఎలాంటిరాజకీయం లేదు.. *నేను వివాస్పద వ్యక్తిని కాను *తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ.. *నేను రాజ్యంగబద్ధంగా నడుచుకుంటా.. *ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ ఫ్రొటోకాల్ తెలియదా? *రాజ్యాంగాన్ని, రాజ్‌భవన్‌ని గౌరవించాలి. *గవర్నక్ గౌరవం ఇవ్వకపోవడానికి ప్రజలకే వదిలేస్తున్నాం.. *సీఎం కావాలనుకుంటే ఎప్పుడైనా నా ఆఫీస్‌కి రావోచ్చు..