telugu navyamedia
సినిమా వార్తలు

నటి సుహాసిని బ‌ర్త్‌డ్ గ్రాండ్ సెలబ్రేష‌న్‌..

టాలీవుడ్ సీనియర్ నటి సుహాసిని.. అందం, అభినయంతో పాటు తన చిరునవ్వుతో ప్రేక్షకుల ఆకట్టుకున్నది. దక్షిణాదిలో తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి అశేష అభిమానులను సొంతం చేసుకుంది.

Image

తన సహచర సీనియర్ హీరోయిన్స్ తో రచ్చ చేసింది. ఈ పుట్టిన రోజు వేడుకల్లో 80, 90వ దశకంలో దుమ్ములేపిన హీరోయిన్ల బ్యాచ్ తో పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంది సుహాసిని. సీనియర్ హీరోయిన్లతో పాటు సుహాసిని బాబాయ్ కమల్ హాసన్ తన ఫ్యామిలీతో హాజరయ్యారు. పార్టీలో కమల్ ఫామిలీ ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

In photos: Kamal celebrates his 65th birthday with family | The News Minute

హోల్ సేల్ గా అంతమంది హీరోయిన్స్ ఒకేచోట చేరి చిందులు వేస్తుంటే ఆ రచ్చ చూడడానికి రెండు కళ్ళు సరిపొవు అన్న‌ట్టు ఈ పార్టీలో వీరంతా ఓ రేంజ్ లో సందడి చేశారు..గ్రాండ్‌గా జరిగిన బర్త్ డే వేడుకల్లో రమ్యకృష్ణ, సుహాసిని, కుష్బూలు అందరూ కూడా డ్యాన్స్ వేశారు.

Kamal Haasan, Khushboo, Suhasini, Ramya Krishnan party in style, watch  video | Entertainment News,The Indian Express

ఈ గ్రూప్ డాన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రమ్యకృష్ణ ఇక ఎప్పుడూ వెలుగుతూ ఉండే సుహాసినితో ఎంతో విలువైన సమయాన్ని గడిపాను అని రమ్యకృష్ణ షేర్ చేసిన ఈ వీడియోపై సుహాసిన లవ్యూ రమ్య కుట్టి అని కామెంట్ చేశారు.

Suhasini: సుహాసిని 60వ బ‌ర్త్ డే వేడుక‌.. దిగి వ‌చ్చిన తారాలోకం | The News  Qube

కాగా..సుహాసిని ఫేమస్ దర్శకుడు మణిరత్నాన్ని 1988 ఆగస్ట్‌ 25న పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నందన్ అనే కుమారుడు ఉన్నాడు .ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నాడు. తాజాగా సుహాసిని మణిరత్నం ఆగస్ట్ 15న 60వ పుట్టిన రోజుని జరుపుకుంది.

Suhasini: సుహాసిని 60వ బ‌ర్త్ డే వేడుక‌.. దిగి వ‌చ్చిన తారాలోకం | The News  Qube

Related posts