telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భర్తతో సోనమ్ బికినీ పిక్‌ వైరల్… ఫారెన్ టూర్ లో… !

Sonam-Kapoor

బాలీవుడ్‌లో స్టైలిష్ దివా సోనమ్ కపూర్ పెళ్లి తర్వాత కూడా అదే స్థాయిలో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సోనమ్ కపూర్ కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన చిత్రాలను ఎంచుకుని తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇటీవలే “జోయా ఫ్యాక్టర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక భర్త ఆనంద్ ఆహుజాతో ఎప్పటికప్పుడు రచ్చ చేస్తూనే ఉంటుంది సోనమ్. బయటికి వచ్చినా కూడా ఈ ఇద్దరి రొమాన్స్ బయట సంచలనం రేపుతుంటుంది. ఇక ఈ జంట వీలున్నప్పుడల్లా.. ఫారెన్ టూర్ వెళుతూ అక్కడి అందాలను అస్వాదిస్తూ ఎంజాయ్ చేయడమే కాదు.. దానికి సంబందించిన ఫోటోస్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ జంట మాల్దీవ్ బీచుల్లో ఎంజాయ్ చేస్తూ.. తన భర్తతో దిగిన ఓ ఇంటిమేట్ పిక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది సోనమ్. ఆ పోస్ట్‌లో సోనమ్.. తనకు ఇష్టమైన వారితో తన ఇష్టమైన ప్రదేశంలో ఉండడం తెగ సంతోషాన్ని కలిగిస్తోందని రాసుకుంది. కాగా ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

@discoversoneva #discoversoneva #sonevafushi #experiencesoneva

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

Related posts