telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బీచ్‌లో సింగిల్‌గా కూర్చున్న”అర్జున్ రెడ్డి” బ్యూటీ

“అర్జున్ రెడ్డి” చిత్రంతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటి షాలిని పాండే. అయితే ఆ తరువాత షాలినిని అవకాశాలు పెద్దగా పలకరించలేదనే చెప్పాలి. “మహానటి” లాంటి చిత్రంలో ఓ కీలకపాత్రలో కన్పించింది. ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన “118” సినిమాలో హీరోయిన్ గా కనిపించింది ఈ బ్యూటీ. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తెరపై కాస్త పద్దతిగా కనిపించే ఈ భామ ఇప్పుడు తన గ్లామర్ డోస్ పెంచేసింది.తాజాగా ఈ బ్యూటీ బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ.. ఫోటోలను షేర్‌ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. మీరు కూడా  ఓ లుక్ వేయండి. 

Related posts